MLG: ములుగు నూతన మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయాలని కాంగ్రెస్ నాయకులు బిక్షపతి, రియాజ్ మీర్జా సోమవారం హైదరాబాద్‌లో మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం అందజేశారు. మినీ ట్యాంక్‌బండ్, పార్కులు, మున్సిపల్ భవనం, ఫంక్షన్ హాల్, ఓపెన్ జిమ్స్ తదితర పనులకు నిధులు కోరారు. నిధుల మంజూరుకు కృషి చేస్తానని సీతక్క హామీ ఇచ్చారు.
తెలంగాణ
మున్సిపాలిటీకి రూ.50 కోట్ల నిధుల కావాలని వినతి


