GDWL: క్రీ.శ. 655 - 681 మధ్య చాళుక్య రాజు మొదటి విక్రమాదిత్యుని కాలంలో అలంపూర్‌లో సంగమేశ్వర ఆలయాన్ని నిర్మించారు. గాంధార శిల్పకళతో రూపుదిద్దుకున్న అతిపెద్ద ఆలయ కట్టడాలలో ఇదొకటి. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో శిల్పకళా వైభవంతో పాటు, ఏళ్ల తరబడి పూజలందుకుంటున్న పురాతన విఘ్నేశ్వరుని విగ్రహం ఇక్కడి మరో విశేషం.
తెలంగాణ
వినాయక చవితి.. అలంపూర్ సంగమేశ్వర ఆలయం


