హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెండోసారి NSUI జిల్లా అధ్యక్షుడిగా సురేష్

BDK: కొత్తగూడెం కాంగ్రెస్ కార్యాలయంలో NSUI భద్రాద్రి జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన అజ్మీర సురేష్ నాయక్‌కు ఘన సన్మానం నిర్వహించారు. యువజన కాంగ్రెస్ పట్టణ ఉపాధ్యక్షుడు ఉర్సు శివ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల సమస్యలపై సురేష్ నాయక్ చేస్తున్న పోరాటం అభినందనీయమన్నారు. జిల్లాలో NSUIని మరింత బలోపేతం చేస్తానని తెలిపారు.