హైదరాబాద్: 28°C
తెలంగాణ

అన్నదాన కార్యక్రమంలో స్టీల్ ప్లేట్లు గ్లాసులు అందజేత

NRML: ముథోల్ మండలం అష్ట గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని గ్రామ సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్ సోమవారం తెలిపారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమాల్లో ప్లాస్టిక్కు బదులుగా స్టీల్ ప్లేట్లు, గ్లాసులను వినియోగించాలని గ్రామపంచాయతీ సూచించింది.