NRML: ముథోల్లోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో సోమవారం మట్టి వినాయకుడిని ప్రతిష్టించి, వేదపండితులు, పాఠశాల సభ్యులు, విద్యార్థులు ఘనంగా పూజలు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి ప్రతిమలనే పూజించాలని అవగాహన కల్పించేందుకు పాఠశాలలో 2018 నుంచి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రధానాచార్యులు సారథి రాజు తెలిపారు.
తెలంగాణ
మట్టి వినాయకులనే పూజించాలని అవగాహన


