SDPT: హుస్నాబాద్ మండలం పందిల్లా గ్రామంలో మతసామరస్యం వెల్లివిరిసింది. గ్రామంలోని హనుమాన్ ఆలయంలో ప్రతిఏటా నిర్వహించే వినాయక ఉత్సవాల కోసం ఎండీ జయన్ అలీ, సమీనా (హుమైరా ఖాటూన్) ముస్లిం కుటుంబం స్వయంగా వినాయక విగ్రహాన్ని దానం చేసింది. అన్ని మతాలు ఒక్కటేనంటూ వారు చాటిన ఈ సోదరభావంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
ముస్లిం కుటుంబం వినాయక విగ్రహం దానం


