అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని కొత్తపేట రోడ్డులో కార్తికేయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద సోమవారం రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు కార్యక్రమానికి హాజరైన ఆయన స్వామివారికి పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఉండాలి: సుగవాసి


