KRNL: ఆలూరులో పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించి న్యాయం చేయాలని ఏసీ దేవదానం డిమాండ్ చేశారు. మతం మారినంత మాత్రాన తరతరాల సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం తొలగిపోదన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి'


