ELR: కొయ్యలగూడెం (M) సరిపల్లికి చెందిన తనజశ్రీ పుట్టుకతోనే ఒక్క కిడ్నీతో జన్మించింది. 15ఏళ్లుగా ఆరోగ్యంగా ఉన్న బాలికకు ఉన్న కిడ్నీ కూడా ఇటీవల దెబ్బతిన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. కుమార్తె ప్రాణాల కోసం తల్లి సీతామహాలక్ష్మి కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధమైంది. మార్పిడి శస్త్రచికిత్స, తదనంతర చికిత్సలకు రూ. 20 లక్షలు అవసరమవుతుండటంతో కుటుంబం దాతల సాయం కోరుతోంది.
ఆంధ్రప్రదేశ్
బిడ్డ ప్రాణం కోసం.. అమ్మ కిడ్నీ త్యాగం!


