హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరాటే పోటీల్లో విద్యార్థుల సత్తా

RR: పటాన్‌చెరులో జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో కొందుర్గు మండలానికి చెందిన న్యూ మాంక్స్ కుంఫు విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. బాలికల బ్లాక్‌బెల్ట్ కటా విభాగంలో నహీద్ గోల్డ్ మెడల్ సాధించారు. బాలుర కటా విభాగంలో జ్ఞానేశ్వర్ కుమ్మితే గోల్డ్ మెడల్ సాధించారు. సత్యశిల, సుస్మిత, వైష్ణవి సిల్వర్ మెడల్స్ సాధించారు.