ADB: జిల్లా కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం కురిసింది. అంతకుముందు ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీచాయి. జిల్లా కేంద్రంతో పాటు బట్టి సవరగామా, దస్నాపూర్, వాఘాపూర్, దుబ్బగూడతో పాటు పలు గ్రామాల్లోనూ వర్షం కురియడంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. వర్షాలు పంటల ఎదుగుదలకు ఎంతో మేలు చేస్తాయని రైతులు తెలిపారు.
తెలంగాణ
VIDEO: జిల్లాలో కురుస్తున్న వర్షం


