KMR: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తన నివాసంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి గణనాథుడికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు ప్రజలందరి జీవితాల్లో సుఖ సంతోషాలు శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం, విజయాలను ప్రసాదించాలని ఎమ్మెల్యే ప్రార్థించారు.
తెలంగాణ
ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే


