NLG: మిర్యాలగూడ పట్టణంలో నూతన కోర్టు భవన నిర్మాణం కోసం 6 ఎకరాల స్థలం కేటాయించాలని కోరుతూ సోమవారం మిర్యాలగూడ బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ వినతిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి నూతన కోర్టు భవన నిర్మాణానికి అవసరమైన స్థలం కేటాయిస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ
'నూతన కోర్టు భవనానికి స్థలం కేటాయించాలి'


