NDL: డోన్ టీడీపీ కార్యాలయ ప్రాంగణంలోని వినాయక మండపంలో గణేష్ పూజలు భక్తిశ్రద్ధలతో సోమవారం నిర్వహించారు. ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గణనాథుడి ఆశీస్సులతో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
డోన్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు


