హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి

MBNR: గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి కాంక్షించారు. సోమవారం వినాయక చవితిని పురస్కరించుకుని తన నివాసంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వినాయకుడి కృపతో రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు చక్కగా పండాలని వేడుకున్నట్టు తెలిపారు.