హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘యాత్ర’ పుస్తకంపై సీతక్క ప్రశంస

HYD: బేగంపేట ప్రజాభవన్‌లో మంత్రి సీతక్క ‘యాత్ర’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పీసీసీ చీఫ్‌గా సీఎం రేవంత్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర అనుభవాలతో పుస్తకాన్ని రూపొందించారు. రచయిత, సీఎం పీఆర్వో శ్రీధర్‌ను సీతక్క అభినందించారు. రేవంత్ పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు నాంది పలికిందన్నారు.