హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఛైర్‌పర్సన్

VKB: జిల్లాలోని తాండూరు పట్టణంలోని హిందూ ఉత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మున్సిపల్ ఛైర్‌పర్సన్ నీరజ బాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని సూచించారు.