HYD: తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను బీఆర్‌ఎస్ నాయకులు కులం పేరుతో దూషించడాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఖండించారు. కేసీఆర్ దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేశారని ఆరోపించారు. దళిత నేతలను అవమానించడం బీఆర్‌ఎస్ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. 2003లో ఇచ్చిన హామీలపై బీఆర్‌ఎస్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'బీఆర్‌ఎస్ శ్వేతపత్రం విడుదల చేయాలి'


