హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రత్యేక పూజలు చేసిన సంజీవ్ ముదిరాజ్

MBNR: మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ క్లబ్‌హౌస్‌లో వినాయక చవితి వేడుకల్లో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ పాల్గొని శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సమృద్ధులతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ క్లబ్‌హౌస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.