హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణనాథునికి ఎమ్మెల్సీ దండే విఠల్ ప్రత్యేక పూజలు

ASF: కాగజ్‌నగర్ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో ప్రతిష్ఠించిన గణనాథునికి ఎమ్మెల్సీ దండే విఠల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ షాహీన్ సుల్తానా, కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.