హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రతి విద్యార్థి హిందీ నేర్చుకోవాలి'

JGL: హిందీ దివస్ సందర్భంగా రాయికల్ మండలం మహితాపూర్ హైస్కూల్ హిందీ పండిట్ రాపర్తి నరసయ్య సోమవారం సందేశం ఇచ్చారు. హిందీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని, దేశంలోని వివిధ ప్రాంతాలు, సంస్కృతుల ప్రజలను అనుసంధానించడంలో భాష కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రతి విద్యార్థి హిందీ మాట్లాడటం, చదవడం నేర్చుకోవాలని సూచించారు.