హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ పూజలో పాల్గొన్న అదనపు కలెక్టర్

BHNG: పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఇందిరా నగర్‌లో జరిగిన గణేష్ పూజలో అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో సమృద్ధిగా వర్షాలు పడి పాడిపంటలతో కలకలలాడుతూ ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో పూజలు నిర్వహించుకోవాలని సూచించారు.