VKB: వికారాబాద్ పట్టణంలో PRTU జిల్లా ఎన్నికల సమావేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిక్షం గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులుగా కడియాల చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శిగా దోమ అమర్నాథ్, గౌరవ అధ్యక్షుడిగా వెంకట్ రాంరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల సాధనే లక్ష్యంగా పనిచేస్తామని అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తెలియజేశారు.
తెలంగాణ
PRTUజిల్లా అధ్యక్షులుగా చంద్రశేఖర్


