NLG: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని రామాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో గణనాథుడి విగ్రహానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ విఘ్నేశ్వరుని ఆశీస్సులు లభించి, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతిసౌభాగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
రామాలయం వద్ద గణనాథుడికి మంత్రి ప్రత్యేక పూజలు


