SRCL: వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ సియం రేవంత్ రెడ్డి చొరవతో రూ.250 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, 55% పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఇటీవల రూ. 99.40 కోట్లు విడుదలయ్యాయని, టెండర్ ప్రక్రియ పూర్తయి మిగిలిన పనులు పూర్తి చేస్తామన్నారు.
తెలంగాణ
VIDEO: 'ఆలయ అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేస్తాం'


