BDK: అశ్వాపురం మారేళ్లపాడు వద్ద సీతారామ ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుతో వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందని రైతులు సోమవారం హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పూర్తయితే అశ్వాపురంతో పాటు పినపాక నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. సాగునీటి కొరత తీరడంతో పంటల సాగు పెరిగి ఆర్థికంగా మేలు జరుగుతుందని తెలిపారు.
తెలంగాణ
VIDEO: 'మారేళ్లపాడు ప్రాజెక్టుతో వేల ఎకరాలకు సాగునీరు'


