SRPT: కోదాడ ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఇవాళ పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ డెలిగేట్ లక్ష్మీనారాయణ రెడ్డి, డాక్టర్ దశరథ, ఫ్లోర్ లీడర్ కందుల కోటేశ్వరరావు, కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి, గంధం యాదగిరి తదితరులు ఉన్నారు.
తెలంగాణ
ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనుల పరిశీలించిన MLA


