HYD: గాంధీ భవన్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పవిత్ర పర్వదినం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సతీమణితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో విఘ్నాలు తొలగి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. విజయాలను అందించే దైవంగా వినాయకుడిని కొలుస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ
గాంధీ భవన్‌లో ఘనంగా వినాయక చవితి


