హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన సబ్ స్టేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే

GDWL: గట్టు మండలం తుమ్మలచెరువు గ్రామంలో రూ.380.60 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ సబ్ స్టేషన్‌ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో లో-వోల్టేజ్ సమస్యలను పూర్తిగా నివారించేందుకు నిరంతరం కృషి చేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.