NRPT: కృష్ణ మండలం హిందూపూర్ గ్రామ కేజీబీవీ హాస్టల్ పరిధిలో ఉన్న రైతుల పొలాలకు వెళ్లడానికి దారి కోసం రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరిని గ్రామ రైతులు కలిసి ఆయనతో సమస్య గురించి వివరించారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన మంత్రి మాట్లాడుతూ.. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ
మంత్రిని కలిసిన గ్రామ రైతులు


