హైదరాబాద్: 28°C
తెలంగాణ

హక్కుల సాధనకు ఉద్యమిస్తాం: యూటీఎఫ్

SRD: ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే బాట పడతామని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు స్పష్టం చేశారు. సోమవారం సంగారెడ్డి సంఘ భవనంలో మాట్లాడుతూ.. వెంటనే మెరుగైన పీఆర్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేసి ఉద్యోగ వర్గాలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.