NRML: ముధోల్ మండలంలోని అష్ట గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్ తెలిపారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమాల్లో ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులకు బదులుగా స్టీల్ ప్లేట్లు,గ్లాసులు వినియోగించాలని గ్రామపంచాయతీ సూచించింది. డాక్టర్ అజయ్ రెడ్డి ఈ స్టీల్ ప్లేట్లు గ్లాసులు అందజేశారు.
తెలంగాణ
ప్లాస్టిక్ రహిత గ్రామమే లక్ష్యం


