హైదరాబాద్: 28°C
తెలంగాణ

విఘ్నేశుడికి BJP రాష్ట్ర అధ్యక్షుడి ప్రత్యేక పూజలు

HYD: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో BJP రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. దేశ ప్రగతి, ప్రజల సంక్షేమం కోసం విఘ్నేశుడిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. వినాయకుడి ఆశీస్సులతో అన్ని అడ్డంకులు తొలగిపోవాలని, వికసిత్ భారత్ సాధన దిశగా దేశం ముందుకు సాగాలని ఆకాంక్షించినట్లు వారు తెలిపారు.