NLG: ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ఎగువ ప్రాంతాల నుంచి నుంచి మూసీ రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఇవాళ అధికారులు అత్యవసర హెచ్చరిక జారీ చేశారు. రిజర్వాయర్ గేట్లు ఎత్తివేసే అవకాశం ఉన్నందున నల్గొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలోని మూసీ పరీవాహక గ్రామాల ప్రజలు, లోతట్టు ప్రాంత వాసులు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ
మూసీ రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు


