WNP: ఖిల్లాఘనపూర్ మండలం 5వ వార్డులో కురువ గొల్ల ఆరాధ్యదైవం శ్రీ బీరప్ప స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ తనయుడు, మండల నాయకులు ఆగారం ప్రకాష్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఆలయ అభివృద్ధి పనులు విజయవంతంగా పూర్తై, శ్రీ బీరప్ప స్వామి వారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
శ్రీ బీరప్ప స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ


