హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్లోబల్ అవార్డ్స్‌లో సత్తాచాటిన విద్యార్థులు

RR: హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ అవార్డ్స్-2026లో ప్రతిభ చాటిన షాద్‌నగర్ న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ విద్యార్థులు పిట్టల రక్షిత్, చరణ్ తేజ్‌లను 22వ వార్డు కౌన్సిలర్ అనిత రఘునాథ్ యాదవ్, బీసీ నేత ప్రవీణ్ యాదవ్ ఘనంగా సన్మానించారు. మాస్టర్ అహ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న ఈ విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించాలన్నారు.