JN: నర్మెట్టలో కురుస్తున్న జోరు వర్షాలకు ప్రధాన రహదారిపై వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో జనగామ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. వాగు ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందున, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఎలో అలర్ట్ జారీ చేయాడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: నర్మెట్టలో భారీ వర్షం


