SRD: బొల్లారం పారిశ్రామిక ప్రాంతంలో వేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగించాయి. రాణే డైకాస్ట్ వద్ద కుక్కను తప్పించే క్రమంలో కారు కరెంట్ పోలును ఢీకొట్టి నుజ్జయింది. మరో ఘటనలో ఆసానికుంట వద్ద టిప్పర్ బోల్తా పడింది. అయితే, రెండు సంఘటనల్లోనూ ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ నిట్టూర్చారు.
తెలంగాణ
బొల్లారంలో ప్రమాదాల కలకలం


