హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పంటలకు ఊపిరినిచ్చిన వర్షం

SRD: కంగ్టి మండలంలో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు పంటలకు ఊపిరినిచ్చిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చేనుల్లో తేమ తగ్గిపోతున్న సమయంలో వర్షం కురవడంతో వంటలకు ప్రాణం పోసిందన్నారు.కొన్ని రోజులుగా వర్షాలు లేకపోవడంతో పంటలు వాడికోవడంతో రైతులు ఆందోళన చెందారు. ఈ వర్షాలకు పంటలు కళకళలాడుతూన్నాయి.