NZB: నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో ఓ కార్పొరేట్ ఆసుపత్రి భారీ భవంతి నిర్మాణం జరుగుతోంది. అయితే మూడు సెల్లార్లు నిర్మించే క్రమంలో భారీగా తవ్వకాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న భవంతి ప్రహరీ సోమవారం అకస్మాత్తుగా కూలిపోయింది. దీంతో ఆ భవనంలోని వారు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
కూలిన భవనం ప్రహరీ.. భయాందోళనలో ప్రజలు


