హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆకర్షనీయ ప్రత్యేక హ్యాండ్ క్రాఫ్ట్ మండపాలు

RR: గణేవ్ చవితి వేళ బొజ్జ గణపయ్య ను ఇంట్లో ప్రతిష్ఠించుకోవడానికి నగరంలో ప్రత్యేక హ్యాండ్ క్రాఫ్ట్ మండపాలు దొరుకుతున్నాయి. కొత్తపేట సిగ్నల్ వద్ద చెక్క పీటలపై సైకస్ ఆకుల కొమ్మలకు ధర్మకోల్ కలర్స్ బాల్స్ అమర్చి స్పెషల్ గా చేసిన వాటికి ఫుల్ డిమాండ్ ఉంది. అటుగా వెళ్తున్న వారికి ఆకర్షనీయ, కళాత్మకంగా కనిపించడంతో కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు.