హైదరాబాద్: 28°C
తెలంగాణ

సరదాగా గడిపేందుకు వెళ్లి ఒకరు గల్లంతు

MDCL: సరదాగా గడిపేందుకు వచ్చిన నలుగురిలో ఒకరు నీటిలో గల్లంతైన ఘటన నల్గొండ (D) నేరడుగొమ్ము (M) వైజాగ్ కాలనీలో చోటుచేసుకుంది. ఎస్సై నాగేంద్రబాబు వివరాల మేరకు.. HYD ఈసీఐలికి చెందిన నలుగురు వైజాగ్ కాలనీ సాగర్ వెనక జలాల వద్ద ఆహ్లాదంగా గడిపేందుకు వచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.