KMR: జుక్కల్ గ్రామ పంచాయతీ పరిధిలో 14 వార్డులు ఉండగా, అందులో 4, 5 వార్డుల్లో గత మూడు రోజుల నుంచి మిషన్ భగీరథ నీరు ఒక చుక్క కూడా రావడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండగ పూట కూడా తాగునీటి కోసం బిక్కుబిక్కుమంటూ బిందెలు పట్టుకొని తిరగాల్సిన వస్తుందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
తాగునీరు లేక.. ప్రజల ఇబ్బందులు


