హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వినాయకగంజ్‌లో వినాయక చవితి పూజలు

RR: షాద్ నగర్ పట్టణంలోని వినాయకగంజ్‌లో గణపతి దేవాలయంలో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు గణనాథుడికి అభిషేకం, అలంకరణ చేసి పూజలు, హారతులు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి గణనాథుడిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.