హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ షాక్ బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

NGKL: వెల్దండ(M) చెదురుపల్లికి చెందిన పోలే శ్రీరాములు 15 రోజుల క్రితం విద్యుత్ షాక్‌కు గురయ్యారు. కల్వకుర్తి మహిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కుటుంబాన్ని సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్‌రావు పరామర్శించారు. వెంటనే స్పందించి రూ.20 వేల ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంకటయ్యగౌడ్, సర్పంచ్ ధన్సింగ్ నాయక్ పాల్గొన్నారు.