హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి: AITUC

BHPL: బొగ్గు గనుల్లో ఎలక్ట్రానిక్ డిటోనేటర్ల వినియోగాన్ని నిలిపివేసి కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఏఐటీయూసీ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ ఆసిఫ్ పాషా డిమాండ్ చేశారు. ఇవాళ భూపాలపల్లిలో ఆయన మాట్లాడుతూ.. డిటోనేటర్ల కారణంగా ప్రమాదాల భయంతో కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. గతంలో వినియోగించిన ఎలక్ట్రిక్ డిటోనేటర్లకు అనుమతివ్వాలని కోరారు.