WNP: పెబ్బేరు మున్సిపాలిటీలో నిర్మిస్తున్న 30 పడకల ప్రభుత్వాసుపత్రి స్లాబ్ పనులను మున్సిపల్ ఛైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ సోమవారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు చేరువవుతాయని ఆయన అన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
పెబ్బేరులో 30 పడకల ఆసుపత్రి స్లాబ్ పనులు ప్రారంభం


