హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక చవితి వేడుకల్లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

RR: షాద్‌నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మున్సిపల్ ఛైర్మన్ బసవేశ్వర్ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.