హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాకు ఎల్లో అలల్ట్ జారీ

KMM: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మరికొన్ని జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం మంచిదని సూచించారు. రైతులు వర్షాల పరిస్థితులను గమనించి వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరారు.