VSP: చిన్న వాల్తేరులో ఇవాళ అగ్రిప్రమాదం జరిగింది. ఓ అపార్ట్‌మెంట్‌లో ఐదో ఫ్లోర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందళనకకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. కాగా.. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
చిన్న వాల్తేరులో అగ్నిప్రమాదం.!


